హోమ్ / వంటకాలు / రోజ్ కొబ్బరి లడ్డూ

Photo of Rose coconut laddoo by Dhana laxmi malayala at BetterButter
622
2
0.0(0)
0

రోజ్ కొబ్బరి లడ్డూ

Jul-17-2018
Dhana laxmi malayala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రోజ్ కొబ్బరి లడ్డూ రెసిపీ గురించి

తేలికైన మరియు ఎంతో రుచికరమైన కొబ్బరి లడ్డూ గులాబీ రుచితో.చూసిన వెంటనే తినేయాలనిపించే రంగులో భలే అందంగా ఉంటుంది.అతి తక్కువ సామగ్రి తో తయారైపోతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • చల్లగా చేసుకోవటం
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1.5 కప్పుల : ఎండు కొబ్బరి
  2. 1/2 కప్పు : మిల్క్ మెయిడ్
  3. 4 చెంచాలు : రోజా సిరప్
  4. 1 చెంచా : నెయ్యి / బటర్
  5. 1 చెంచా : ఇలాయిచి పొడి

సూచనలు

  1. ఒక ప్యాన్ లో చెంచాడు నెయ్యి వేసి వేడిక్కిన తరువాత కొబ్బరి పొడి వేసుకొని 40 నుండి 50 సెకండ్ల వరకు సన్న ని సెగ మీద వేయించుకోండి.
  2. వేగిన తరువాత మిల్క్ మెయిడ్ మరియు రోజ్ సిరప్ వేసుకొని 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించుకోండి.
  3. అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించండి.
  4. దెగ్గర పడి ముద్దగా మారిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకొని కాస్త చల్లార నివ్వండి.
  5. ఆ పైన అరచేతి కి కాస్త నూనె రాసుకొని లడ్డూ లు చుట్టు కోండి.
  6. చుట్టిన లడ్డూలని ఎందుకొబ్బరిలో దొర్లించుకొని సర్వ్ చేసుకోండి.
  7. ఎంతో రుచిగా ఉండే కబ్బరి లడ్డూ లు మీ అందరి కోసం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర