హోమ్ / వంటకాలు / చాకో కప్ కేక్

Photo of Choco cup cake by Sree Sadhu at BetterButter
434
3
0.0(0)
0

చాకో కప్ కేక్

Jul-17-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
23 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చాకో కప్ కేక్ రెసిపీ గురించి

కప్ కేక్ ని పిల్లలు చాలా ఇష్టపడతారు ఇది చేసుకోవడం కూడా చాల సులువు మరియు ఏవైనా కిట్టి పార్టీలప్పుడు సర్వ్ చేయడానికి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • బేకింగ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • వేగన్

కావలసినవి సర్వింగ: 3

  1. 1 1/4 కప్ మైదా పిండి
  2. బేకింగ్ సోడా 1/4 చెంచా
  3. కోకో పౌడర్ 6 చెంచాలు
  4. ఉప్పు చిటికెడు
  5. వేడి నీళ్లు 1 చెంచా
  6. ఇన్స్టెంట్ కాఫీ పొడి 1 చెంచా
  7. ఉప్పు లేని బట్టర్ 4 చెంచాలు
  8. పంచదార 1 కప్
  9. కనోలా ఆయిల్ 1/4 కప్
  10. మజ్జిగ 1/4 కప్
  11. వెనిల్లా ఎసెన్స్ 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒవేన్ ని 350 డిగ్రీ దగ్గర ప్రీ హీట్ చేసుకోవాలి
  2. ఒక పెద్ద గిన్నె లో మైదా పిండి బేకింగ్ సోడా కోకో పౌడర్ ఉప్పు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  3. ఇప్పుడు వేడి నీళ్లు కాఫీ వేసి కాఫీ కరిగేవరకు ఉంచాలి
  4. ఇప్పుడు అందులో వెన్న పంచదార వేసి క్రీమ్ ల చేసుకోవాలి
  5. అవి బాగా కలిసాక అందులో నూనె మజ్జిగ వెనిల్లా కాఫీ మిశ్రమం వేసి బాగా కలపాలి
  6. అది కలిసాక అందులో మైదా పిండి మిశ్రమం వేసి బాగా కలపాలి
  7. ఆ పిండి ని భాగాలుగా తీసుకొని కప్ కేక్ మౌల్డ్ లో వేసుకొని ఒవేన్ లో 20-23 నిమిషాలు ఉంచాలి
  8. అది అయ్యిన తరువాత కాసేపు చల్లగా అవ్వనివాలి తరువాత సేవ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర