హోమ్ / వంటకాలు / జున్ను బూరెలు

Photo of JUNNU burelu by Satya Harika at BetterButter
1489
2
0.0(0)
0

జున్ను బూరెలు

Jul-18-2018
Satya Harika
50 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జున్ను బూరెలు రెసిపీ గురించి

ఈ బూరెలు నీ సెమియా,కొబ్బరి ,పన్నీర్ తో చేస్తారు చాలా బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. కొబ్బరి కోరు 4 కప్స్
  2. షుగర్ 3 కప్స్
  3. సెమియా 11/2 కప్
  4. మైదా 1కప్ అండ్ కొంచెం వేసుకోవాలి
  5. వారిపిండి 2 కప్స్
  6. జీడిపప్పు 150 gms
  7. నెయ్యి సరిపడా
  8. ఆయిల్ సరిపడా
  9. మిల్క్ 1 అండ్ హాఫ్ ప్యాకెట్

సూచనలు

  1. ముందు గా కొబ్బరి తురుముకుని పక్కన పెట్టుకోవాలి
  2. తర్వాత సెమియా నీ బోయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి
  3. తర్వాత పాలు కూడా స్టవ్ మీద పెట్టి సగం ఐఏ వరుకు ఉంచి తర్వాత అందులో లెమన్ పిండుకుని అవీ విరిగిన తర్వాత ఒక గేట్ లో కీ వేసి వాటర్ అంత తెసేశాయి పన్నీర్ లాగా వస్తది
  4. ఇపుడు పాన్ లో గీ వేసి అందులో జీడిపప్పు వేసి వేపిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి
  5. ఇపుడు పైన చూపిన వాని ఒకటి తర్వాత ఒకటి వేసి అందులో 3 కప్స్ షుగర్ వేసి బాగా కలుపుకుని స్టవ్ మీద పెట్టి అలా కలుపుతూ ఉండాలి ...లేదు అంటే మడిపోతాదీ
  6. బాగా కలుపుకున్నా తర్వాత ఇలా వస్తది
  7. ఈ బెటర్ నీ బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి
  8. ఇపుడు తొప్పింగ్ కీ మైదా అండ్ వారిపిండి కలిపి వాటర్ వేసి దోస బెటర్ లాగా రావాలి
  9. పాన్ లో ఆయిల్ వేసి మనం చేసుకున్న బాల్స్ ఒకకోకటి ఈ తొప్పింగ్ లో వేసి ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి అంతఏ రుచిగా ఉండే జున్ను బూరెలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర