హోమ్ / వంటకాలు / షాహీ తుకడ

Photo of Shahi tukada by Indira Bhaskar at BetterButter
521
3
0.0(0)
0

షాహీ తుకడ

Jul-18-2018
Indira Bhaskar
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

షాహీ తుకడ రెసిపీ గురించి

బ్రెడ్ తో చేసే క్రీమీ రిచ్ వంటకం.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • హైదరాబాదీ
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బ్రెడ్ ముక్కలు 5
  2. నూనె లేదా నెయ్యి డీప్ఫ్రైకి సరిపడా
  3. పంచదార : 2కప్పులు
  4. పాలు : 1/2 లీటరు
  5. ఇలాచి పౌడర్ : 1/4 స్పూను
  6. బాదం, జీడిపప్పు పలుకులు : 2 స్పూన్లు
  7. కుంకుమపువ్వు : 1/4 స్పూను

సూచనలు

  1. ముందుగా బ్రెడ్ ని మధ్యలో కట్ చేసి చిన్న ముక్కలుగా చేసి నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు పంచదార వేసి ఒక 10 నిమిషాలు బుడగల వచ్చేవరకు మరిగించాలి.
  3. అప్పుడు రాబరీ కోసం పాలు తీసుకుని ఒక మందపాటి గిన్నెలో వేసి బాగా మరగనివ్వాలి.
  4. ఇప్పుడు పాలు మరుగుతుండగా ఒక కప్పు పె పంచదార వేసి కుంకుమ పువ్వు, ఇలాచి పౌడర్ కూడా వేసి పాలు అంత దగ్గర పడి సగం అయ్యే వరకు మరిగించాలి.
  5. చిన్న మంట మీద పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
  6. ఇది అంతా ఒక చక్కని మిశ్రమంలో తయారవుతుంది దీన్నే రబరీ అంటారు.
  7. ఇప్పుడు పైన వేయించుకున్న బ్రెడ్ ముక్కల్ని పాకంలో ఒకసారి ముంచి రభరి మిశ్రమం లో వేసి పైన జీడిపప్పు బాదం , పిస్తా పప్పులతో అలంకరించుకుంటే షాహీ తుకడ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర