హోమ్ / వంటకాలు / పప్పుచెక్క

Photo of Palli chikki by Kavitha Perumareddy at BetterButter
913
2
0.0(0)
0

పప్పుచెక్క

Jul-18-2018
Kavitha Perumareddy
0 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పుచెక్క రెసిపీ గురించి

ఈ పల్లిచిక్కి చాలా బలవర్ధకమైనది.శరీరానికి కావలసిన ఐరన్ అందుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1/2 కేజీ : వేరుశనగ పప్పులు
  2. 1/2 కేజీ : బెల్లము
  3. 2 స్పూన్లు : నెయ్యి

సూచనలు

  1. ముందుగా పోయిమీద బాండీపెట్టి పల్లీలు వేయించుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
  2. పోయిమీద గిన్నెపెట్టి దంచుకున్న బెల్లము వేసి కరిగించి వేరే గిన్నెలోకి వడగట్టాలి .ఏమన్నా ఇసుక ఉంటే పోతుంది .
  3. తరువాత బెల్లము బాగా ముదురు పాకం వచ్చేదాకా ఉడికించి నెయికూడవేయాలి.పప్పులు వేసి కలపాలి.
  4. పాకం కొంచెం దగ్గరపడినతరువాత నెయిరాసిన పళ్ళెంలో వేయాలి.
  5. చల్లారిన తరువాత ముక్కలుగా చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర