కొబ్రీ ఒబ్బట్ట్ (కొబ్బర బొబ్బట్లు) | Coconut poli Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  18th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Coconut poli recipe in Telugu,కొబ్రీ ఒబ్బట్ట్ (కొబ్బర బొబ్బట్లు), Harini Balakishan
కొబ్రీ ఒబ్బట్ట్ (కొబ్బర బొబ్బట్లు)by Harini Balakishan
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

2

0

కొబ్రీ ఒబ్బట్ట్ (కొబ్బర బొబ్బట్లు) వంటకం

కొబ్రీ ఒబ్బట్ట్ (కొబ్బర బొబ్బట్లు) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coconut poli Recipe in Telugu )

 • 1 కప్పు : మైదా
 • చిటికెడు ఉప్పు
 • కలపడానికి నీళ్ళు
 • 2 చంచాల : నెయ్యి
 • 1/2 కప్పు : ఎండు కొబ్బరి కోరు/పొడి
 • 3/4 కప్పు : చక్కర
 • 1/2 చెంచా : యాలుకల పొడి

కొబ్రీ ఒబ్బట్ట్ (కొబ్బర బొబ్బట్లు) | How to make Coconut poli Recipe in Telugu

 1. రెండు చంచాల నెయ్యి, చిటికెడు ఉప్పు, కప్పు మైదాలో కలిపి నీరువేసి గట్టి పిండి తడపి ఇరవై నిమిషాలు నాననివ్వాలి
 2. ఈలోపు అర కప్పు ఎండుకొబ్బరి కోరు, 3/4 కప్పు చక్కర, అర చంచా యాలకుల పొడి బరకగ పొడి కొట్టాలి
 3. మైదా ముద్దను చిన్న ఉండలుగా చేసుకోవాలి
 4. సన్నగా బేలించండి
 5. కొబ్బరి చక్కర మిశ్రమాన్ని నింపండి
 6. అంచులు జోడించి ఉందా చేసుకోండి
 7. కొద్దిగ లావుగ ఒత్తుకోవాలి
 8. వేడి పెనం మీద ఇరువైపుల కాల్చుకోవాలి.
 9. మధ్యది సగం కాలిన తర్వాత , పెనం చివర పెట్టాలి కరకరలాడుతూ వస్తుంది
 10. చల్లారాక ఏయిర టైట్ డబ్బా లో వేయ్యాలి.
 11. బిస్కెట్ లా ఉండి పిల్లలకు చాలా నచ్చుతుంది

Reviews for Coconut poli Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo