బెల్లం పొంగలి | Sweet pongal Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  19th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sweet pongal recipe in Telugu,బెల్లం పొంగలి, Sree Vaishnavi
బెల్లం పొంగలిby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

1

0

బెల్లం పొంగలి వంటకం

బెల్లం పొంగలి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweet pongal Recipe in Telugu )

 • బియ్యం - అర కిలో
 • పెసర పప్పు - పావు కిలో
 • ఎండు కొబ్బరి - 1 చిప్ప
 • బెల్లం - అర కిలో
 • జీడిపప్పు - 50 గ్రా
 • యాలకులు - 8 /9
 • నెయ్యి - పావు కేజీ

బెల్లం పొంగలి | How to make Sweet pongal Recipe in Telugu

 1. ముందుగా బియ్యం మరియు పెసర పప్పు కలిపి కడిగి , పొడిగా ఉండేట్లు వండి వార్చుకోవాలి.
 2. బెల్లం తరిగి సన్నగా తీగ పాకం వచ్చేట్లు చేసుకోవాలి ఎండు కొబ్బరి సన్న ముక్కలు గా తరగాలి ,యాలకులు పొడి చేసి పాకంలో వేయాలి .
 3. ఈ పాకం లో వండిన అన్నం వేసి బాగా కలిపి ఒక 10 నిముషాలు సన్నని సెగ పైన ఉడికించి దించుకోవాలి .
 4. ఇప్పుడు ఒక మూకుడు లేదా గిన్ని లో నెయ్యి వేసి కాగిన తరువాత ఎండు కొబ్బరి సన్న ముక్కలు ,జీడిపప్పు వేసి ఎర్రగా వేయించి పొంగలి లో వేసి కలపాలి .

Reviews for Sweet pongal Recipe in Telugu (0)