హోమ్ / వంటకాలు / బెల్లం పొంగలి

Photo of Sweet pongal by Sree Sadhu at BetterButter
587
1
0.0(0)
0

బెల్లం పొంగలి

Jul-19-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం పొంగలి రెసిపీ గురించి

చక్ర పొంగలి చాలా ప్రాచీనమైన వంటకం . ఇది ప్రముఖ పండుగలలో అమ్మవారికి నివేదనగా వండుతారు . చాలా రుచిగా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యం - అర కిలో
  2. పెసర పప్పు - పావు కిలో
  3. ఎండు కొబ్బరి - 1 చిప్ప
  4. బెల్లం - అర కిలో
  5. జీడిపప్పు - 50 గ్రా
  6. యాలకులు - 8 /9
  7. నెయ్యి - పావు కేజీ

సూచనలు

  1. ముందుగా బియ్యం మరియు పెసర పప్పు కలిపి కడిగి , పొడిగా ఉండేట్లు వండి వార్చుకోవాలి.
  2. బెల్లం తరిగి సన్నగా తీగ పాకం వచ్చేట్లు చేసుకోవాలి ఎండు కొబ్బరి సన్న ముక్కలు గా తరగాలి ,యాలకులు పొడి చేసి పాకంలో వేయాలి .
  3. ఈ పాకం లో వండిన అన్నం వేసి బాగా కలిపి ఒక 10 నిముషాలు సన్నని సెగ పైన ఉడికించి దించుకోవాలి .
  4. ఇప్పుడు ఒక మూకుడు లేదా గిన్ని లో నెయ్యి వేసి కాగిన తరువాత ఎండు కొబ్బరి సన్న ముక్కలు ,జీడిపప్పు వేసి ఎర్రగా వేయించి పొంగలి లో వేసి కలపాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర