హోమ్ / వంటకాలు / బెల్లం కొబ్బరి రంగుల లవ్జు ప్యాకెట్స్

Photo of Lowzu rangoon packets by Divya Konduri at BetterButter
432
3
0.0(0)
0

బెల్లం కొబ్బరి రంగుల లవ్జు ప్యాకెట్స్

Jul-20-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం కొబ్బరి రంగుల లవ్జు ప్యాకెట్స్ రెసిపీ గురించి

చాల కొత్తగా చాల రుచిగా ఉంటాయి.పార్టీలకు ఇవి తయారు చేస్తే చాల బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్పు : మైదా
  2. చిటికెడు : వంట సొడ
  3. 1 స్పూన్ : నెయ్యి
  4. మద్యలో నిప్పడం కోసం::
  5. 1 కప్పు : కొబ్బరి తురుము
  6. 3/4 కప్పు : బెల్లం
  7. 1 స్పూన్ : ఎండు ద్రాక్ష (కిస్ మిస్)
  8. 1 చిన్న స్పూన్ : యాలుకల పొడి
  9. 1/2 కప్పు : బొంబాయి రవ్వ
  10. 1 స్పూన్ : పుచ్చ పలుకులు
  11. 1 స్పూన్ : జీడీ పప్పు ముక్కలు
  12. 1/4 స్పూన్ : నేచరల్ రంగులు ఆకుపచ్చ , కేసరి

సూచనలు

  1. ముందుగా మైదా, నెయ్యి, సొడ , సరిపడా నీళ్ళూ పొసి కేసరి రంగు వేసి చపాతి పిండి లాగ కలుపుకోవాలి.
  2. అలాగే ఆకుపఛరంగు వేసి ఇంకొక పిండి ముద్ద తయారు చేసుకోవాలి .
  3. తరువాత మధ్యలొ నింపడానికి మిశ్రమం చేసుకుందాం :
  4. బాండీ పెట్టి నెయ్యి వేసి జీడి పప్పు, ఎండు ద్రాక్ష వేయించండి
  5. రవ్వ కూడ వేసి లేత రంగు మారెంత వరకు వేయించాలి
  6. కొబ్బరి , బెల్లం తురుము వేసి దగ్గర పడేంత వరకు ఉడికించి పక్కన పెట్టాలి
  7. ముందుగా కలిపిన పిండి ని తీసుకొని చపాతి లా వత్తుకొవాలి
  8. దానిలొ కొబ్బరి బెల్లం ఉంచి చుటౄత నీరు రాసి ప్యాకెట్ లా ముడవాలి
  9. ఒక రంగు లొపర ఇంకొకటి పైన వచ్చేలా చుట్టాలి
  10. దాని పైన లవంగం గుచ్చాలి
  11. ఇలా రెండు రంగులు చేసి వేడి నూనే లొ వేసి డీప్ ఫ్రై చేయాలి
  12. రడీ గా సర్వ్ చేయాచ్చు..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర