Photo of Modak by Dachapalli Swapna at BetterButter
1063
0
0.0(0)
0

మోదక్

Jul-20-2018
Dachapalli Swapna
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మోదక్ రెసిపీ గురించి

గొదుమ పిండి మోదక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 5

  1. 1 కప్పు : గొదుమ పిండి
  2. 1 కప్పు : పచ్చి కొబ్బరి తురుము
  3. 1 కప్పు : బెల్లం తురుము
  4. 1 చెంచ : సోంపు
  5. కొన్ని జీడీ పప్పులు
  6. నూనె వెయించడానికి సరిపడినంత

సూచనలు

  1. గొదుమ పిండిని సరిపడా నీళ్లు పోసుకొని తడిపి పెట్టుకొవాలి
  2. కొబ్బరి తురుమి పెట్టుకొవాలి
  3. బెల్లం కూడా తురుమి పెట్టుకోవాలి
  4. కొబ్బరి తురుము, .మరియు బెల్లం తురుము, సొంపు, జీడి పప్పు అన్ని వేసుకొని కలిపి పెట్టుకోవాలి
  5. గొదుమ పిండిని తీసుకొని చిన్న చిన్న పూరిలు చెసుకొని అందులొ కొబ్బరి మిశ్రమం పెట్టి మోదక్లు తయారు చెసుకొవాలి
  6. నూనె వెడి చెసుకొని మోదక్ ని వెయించు కోవాలి
  7. ఎంతో రుచికరమైన కొబ్బరి మెదక్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర