హోమ్ / వంటకాలు / చాకో పానీ పూరి

Photo of Chaco pani puri by Indira Bhaskar at BetterButter
603
1
0.0(0)
0

చాకో పానీ పూరి

Jul-20-2018
Indira Bhaskar
300 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చాకో పానీ పూరి రెసిపీ గురించి

మనం తినే పానీ పూరీలు మన ఇంట్లో ఉండే చిట్టి పొట్టి బుజ్జాయిలు తినలేరు కదా వాళ్ళ కోసం ఈ చాకో పానీ పూరీలు చేసి పెడితే వాళ్ళు ఎంతో ఆనంద పడతారు..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 10

  1. రెడీ టు ఫ్రై పానీ పూరి 10
  2. న్యూటెల్లా ఒక కప్పు
  3. చాకోస్ ఒక కప్పు
  4. బిస్కెట్లు 10
  5. నూనె డీఫ్రైకి సరిపడా
  6. విప్పింగ్ క్రీం 1 కప్పు

సూచనలు

  1. ముందుగా ఒక మూకుడులో నూనె వేసి వేడయ్యాక పాని పూరీలు వేసి వేయించాలి.
  2. ఇప్పుడు అవి చల్లారాక పైన చిన్న రంథ్రము చేసి చుట్టూ న్యూటెల్లా క్రీం రాయాలి.
  3. ఇప్పుడు వీటిలో మీ పిల్లలకు నచ్చే బిస్కెట్లు,చాకోస్ వేసి పైన విప్పింగ్ క్రీం, చాకోస్ తో అలంకరించాలి.
  4. అంతే మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాకో పానీపూరి రెడీ.
  5. నేను ఇవి మొట్టమొదటిసారిగా చేశాను.మా అబ్బాయి అయితే స్కూల్ కి బాక్స్ లో కూడా పెట్టమన్నాడు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర