హోమ్ / వంటకాలు / కడా ప్రసాద్

Photo of Kadah Prasad by Sushma Subramanyam at BetterButter
948
0
0.0(0)
0

కడా ప్రసాద్

Jul-20-2018
Sushma Subramanyam
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కడా ప్రసాద్ రెసిపీ గురించి

గురుద్వారాలో ప్రధానంగా ఇవ్వబడే మరియు త్వరగా చేయగలిగే ప్రసాదం (దియా బాలానీగారి విధానం ఆధరించి)

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • పంజాబీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బరకని గోధుమ పిండి 1 కప్పు
  2. నెయ్యి 1 కప్పు
  3. పంచదార 3/4 కప్పు
  4. నీళ్లు 3 కప్పులు

సూచనలు

  1. నీళ్లలో పంచదార వేసి మరిగించి పెట్టుకోవాలి
  2. మూకుడులొ నెయ్యి వేడి చేసుకుని గోధుమ పిండి వేసి పిండి రంగు గాఢంగా మారేవరకు కలియపెట్టాలి
  3. గోధుమ పిండి రంగు మారగానే పంచదార కలిపి మరిగించిన నీళ్ళు వేసి కలియపెట్టి మంట కట్టేసి పిండి దగ్గర పడి ముద్దగా తయారయ్యి నెయ్యి విడుదల అయ్యెవరకు కలియపెట్టాలి, అంతే కడా ప్రసాద్ తయార్!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర