కడా ప్రసాద్ | Kadah Prasad Recipe in Telugu

ద్వారా Sushma Subramanyam  |  20th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Kadah Prasad recipe in Telugu,కడా ప్రసాద్, Sushma Subramanyam
కడా ప్రసాద్by Sushma Subramanyam
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

కడా ప్రసాద్ వంటకం

కడా ప్రసాద్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kadah Prasad Recipe in Telugu )

 • బరకని గోధుమ పిండి 1 కప్పు
 • నెయ్యి 1 కప్పు
 • పంచదార 3/4 కప్పు
 • నీళ్లు 3 కప్పులు

కడా ప్రసాద్ | How to make Kadah Prasad Recipe in Telugu

 1. నీళ్లలో పంచదార వేసి మరిగించి పెట్టుకోవాలి
 2. మూకుడులొ నెయ్యి వేడి చేసుకుని గోధుమ పిండి వేసి పిండి రంగు గాఢంగా మారేవరకు కలియపెట్టాలి
 3. గోధుమ పిండి రంగు మారగానే పంచదార కలిపి మరిగించిన నీళ్ళు వేసి కలియపెట్టి మంట కట్టేసి పిండి దగ్గర పడి ముద్దగా తయారయ్యి నెయ్యి విడుదల అయ్యెవరకు కలియపెట్టాలి, అంతే కడా ప్రసాద్ తయార్!

నా చిట్కా:

మందపాటి మూకుడు వాడితే వేడి నిలిచి ప్రసాదం రుచిగా తయారవుతుంది

Reviews for Kadah Prasad Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo