హోమ్ / వంటకాలు / క్యారెట్ సేమియా పాయసం

Photo of Carrot vermicelli kheer by Sree Sadhu at BetterButter
575
1
0.0(0)
0

క్యారెట్ సేమియా పాయసం

Jul-21-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ సేమియా పాయసం రెసిపీ గురించి

ఇది చేయడం చాలా సులువు మరియు ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి చాల బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. సేమియా 1 గ్లాస్
  2. పాలు 1 గ్లాస్
  3. నీళ్లు 1 గ్లాస్
  4. జీడిపప్పు 5-6
  5. బాదాంపప్పు 5-6
  6. పిస్తా 5-6
  7. నెయ్యి 5 చెంచాలు
  8. క్యారెట్ తురుము 1/2 కప్
  9. పంచదార 1 కప్

సూచనలు

  1. ముందుగా స్టవ్ వెలిగించి అందులో నెయ్యి వేసి కరగనివ్వాలి
  2. అందులో తరిగిన బాదాం కాజు పిస్తా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  3. అదే గిన్నెలో నెయ్యి వేసి సేమియా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి
  4. అందులో వేగిన తరువాత నీళ్లు పోసుకోవాలి
  5. అందులో పాలు కూడా పోసుకోవాలి
  6. దానిని బాగా కలిపి ఉడకనివ్వాలి
  7. ఉడికిన తరువాత కొంచెం వేయించిన క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి
  8. అందులో పంచదార వేసి బాగా కలిపి ఉడికిన తరువాత అందులో వేయించిన బాదాం కాజు పిస్తా వేసి కలుపుకొని సర్వ్ చెసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర