హోమ్ / వంటకాలు / జున్ను పాలు లేకుండా జున్ను

Photo of Kharvas by Sree Sadhu at BetterButter
86
3
0.0(0)
0

జున్ను పాలు లేకుండా జున్ను

Jul-21-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జున్ను పాలు లేకుండా జున్ను రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు జున్ను పాలు లేకపోయినా ఇలా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఆవిరికి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్ ఫుల్ ఫాట్ మిల్క్
  2. 1/2 కప్ మిల్క్ పౌడర్
  3. 1 కప్ పెరుగు
  4. 1 కప్ కండెన్సెడ్ మిల్క్
  5. 1/4 చెంచా ఇలాచీ
  6. 2-3 మిరియాల పొడి

సూచనలు

  1. ఒక పెద్ద గిన్నె లో పాలు మిల్క్ పౌడర్ వేసి బాగా కలపాలి
  2. వాటిని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి
  3. అది బాగా కలిసిన తరువాత 1 కప్ పెరుగు 1 కప్ కండెన్సెడ్ మిల్క్ వేసి బాగా కలపాలి
  4. దానిని బాగా కలుపుకోవాలి బాగా కలిసేదాకా
  5. ఆ మిశ్రమం ని ఒక గుండ్రటి పాన్ లో వేసుకోవాలి
  6. అందులో కొంచెం ఇలాచీ పొడి మిరియాల పొడి పైన వేసుకోవాలి
  7. దానిని 30 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి
  8. స్టీమ్ అయ్యిన తరువాత దానిని చాలారుచుకొని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర