గులాబ్ జామ్ | Gulab jamun Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  21st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Gulab jamun by Sree Vaishnavi at BetterButter
గులాబ్ జామ్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

గులాబ్ జామ్ వంటకం

గులాబ్ జామ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gulab jamun Recipe in Telugu )

  • గులాబ్ జామ్ పేకెట్ : ఒకటి
  • పంచదార : అర కేజీ 
  • యాలుకలపొడి : అర టీ స్పూన్
  • నూనె : పావుకేజీ

గులాబ్ జామ్ | How to make Gulab jamun Recipe in Telugu

  1. గులాబ్ జామ్ పెకిట్ కట్ చేసి ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళుపోసి కలపాలి.
  2. ఒక పది నిముషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
  3. పక్క స్టవ్ కూడా వెలిగించి, వేరే గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీళ్ళు కలిపి స్టవ్ మీద పెట్టి లేత పాకం పట్టాలి.
  4. కలిపిన పిండిని తీసుకోని చిన్నచిన్న ఉండలుగా చేసి, కాగే నూనెలో చిన్న మంట మీద దోరగా వేగనివ్వాలి.
  5. అలా వేగిన ఉండల్నితీసి పాకంలో వెయ్యాలి. పది నిముషాలు అలాగే ఉంచితే పాకం పీల్చుకొని గులాబ్ జాంలు తినటానికి రెడీగా ఉంటాయి.

నా చిట్కా:

రుచికరమైన గులాబ్ జామ్ తయారీకి పిండి కలిపేటప్పుడు అందులో కాస్త పన్నీర్ కలిపితే జామూన్‌లు మృదువుగా ఉంటాయి.

Reviews for Gulab jamun Recipe in Telugu (0)