హోమ్ / వంటకాలు / కొవా మాలపొవా

Photo of Kova malpua by Dachapalli Swapna at BetterButter
107
1
0.0(0)
0

కొవా మాలపొవా

Jul-22-2018
Dachapalli Swapna
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొవా మాలపొవా రెసిపీ గురించి

తిపి వంటకము

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • రాజస్థాన్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. కొవా 1 కప్పు
  2. పాలు 2 కప్పులు
  3. మైదా1 కప్పు
  4. చెక్కర 11/4 కప్పు
  5. నీళ్లు 1 కప్పు
  6. నూనె వెయించడానికి సరిపడినంత తీసుకోవాలి

సూచనలు

  1. కొవాని ఒక గిన్నెలో తిసుకొని అందులొ పాలు పొసి కలుపుకొవాలి
  2. తర్వాత అందులో మైదా వేసుకొని ఉండలు లెకుండ కలుపుకోవాలి
  3. ఆ మిశ్రమం దొశ పిండిలాగ ఉండాలి
  4. ఒక గిన్నెలో చెక్కర పాకం చెసుకొవాలీ
  5. ఆ పాకం లేతగా ఉండాలి తీగ పాకం ఉండకూడదు
  6. నూనె వేడి చేసి అందులో చిన్న చిన్న దొశలుగా పొసుకొని వెయించుకొవాలి
  7. మాలఫొవా తయారు ఆయినా తర్వాత చెక్కర పాకంలో పది నిమిషాల నానపెట్టాలి
  8. పది నిమిషాల తరువాత ఒక ప్లెటులోకి తీసుకొండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర