BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బీట్రూట్ హల్వా

Photo of BEETROOT halwa by Satya Harika at BetterButter
0
1
0(0)
0

బీట్రూట్ హల్వా

Jul-22-2018
Satya Harika
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్ హల్వా రెసిపీ గురించి

బీట్రూట్ హెల్త్ కీ చాలా మంచిది...నార్మల్ గా తిన్నాను వాళ్లు ఇలా చేసుకునీ చక్కగా తినచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బీట్రూట్ 3 మీడియం సైజ్
  2. షుగర్ సరిపడా
  3. జీడిపప్పు 10
  4. నెయ్యి సరిపడా
  5. మిల్క్ 3 స్పూన్స్

సూచనలు

  1. ముందు గా మనం బీట్రూట్ నీ తురుముకుని పక్కన పెట్టుకోవలి
  2. ఇపుడు పాన్ లో నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేసుకుని వేపి పక్కన పెట్టుకోవాలి
  3. అందులో నీ బీట్రూట్ తురుము వేసి పచ్చి వాసన పోయే వరుకు బాగా వేపుకోవాలి
  4. తర్వాత అందులో సరిపడా షుగర్ వేసి కలిపి కాసేపు ఉంచుకోవాలి
  5. ఇపుడు 3 స్పూన్స్ మిల్క్ టేస్ట్ కోసం వేసుకోవాలి
  6. ఇపుడు వేపుకున జీడిపప్పు కూడా వేసి కలిపి దగ్గరకి ఇయక దింపేయాలి ...లాస్ట్ లో గార్నిష్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర