హోమ్ / వంటకాలు / బెల్లం జిలేబీ

Photo of Jaggery jilabi by Sree Sadhu at BetterButter
296
1
0.0(0)
0

బెల్లం జిలేబీ

Jul-23-2018
Sree Sadhu
674 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం జిలేబీ రెసిపీ గురించి

జిలేబీ ఒక రకమైన మిఠాయి ఇది బంగారపు రంగులో  పంచదార పాకంతో ఉండే తియ్యని  మిఠాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా: 600 గ్రాములు
  2. సోడాపుడి: అర టీ స్పూన్
  3. పెరుగు: ఒకకప్పు
  4. బెల్లంపాకం: 1¼కిలో

సూచనలు

  1. ఒక రోజు ముందు వంద గ్రాముల మైదాపిండి చిటికెడు సోడాను, పెరుగు కలిపి మెత్తటి ముద్దలా కలియబెట్టాలి. 
  2. ఎనిమిది గంటల తరువాత-మిగిలిన ఐదువందల గ్రాముల మైదాపిండిలో ముందుగా పులియబెట్టిన పిండి, కొద్దిగా గోరువెచ్చని నీళ్లు  కలిపి మళ్ళీ మెత్తటి ముద్దలా, చపాతీల పిండి కంటే జారుడుగా చెయ్యాలి. 
  3.  అలాతయారు చేసిన పిండిని కనీసం పన్నెండు గంటలు నానబెట్టాలి. 
  4. ఇలాచెయ్యడం వలన మైదా పిండి బాగా పులుస్తుంది.
  5. బెల్లాన్ని ముక్కలుగా చేసి రెండు కప్పుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి  పాకం తయారు చెయ్యాలి. 
  6. అటుతరువాత ఒక బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టి తగిన విధంగా కాగిన తరువాత -పిండిని ఒక చిన్న రంధ్రం కలిగినగట్టి జిలేబీ వస్త్రంలో పోసి-అన్ని వైపులనుండి మూసి మూటగా చేయండి.
  7. ఈ మూటను చేతితో పిండుతూ నూనెలో మూడు నాలుగు సార్లు జిలేబిల మాదిరి తిప్పవలెను.
  8. నూనెలో జిలేబి ఏర్పడును. తగినట్టుగా వేగిన పిదప వీటిని సిద్ధంగా ఉంచిన బెల్లం పాకంలో ముంచి కొద్ది సేపు ఉంచి బయటికి తీసిన తీయని రుచికరమైన జిలేబీలు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర