రాగి తోప | Ragi thopa Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Ragi thopa recipe in Telugu,రాగి తోప, Sree Vaishnavi
రాగి తోపby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  3

  నిమిషాలు
 • వండటానికి సమయం

  8

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

2

0

రాగి తోప వంటకం

రాగి తోప తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ragi thopa Recipe in Telugu )

 • రాగి పిండి 1/2 కప్
 • బెల్లం 1/4 కప్పు
 • నీళ్లు 1/2 కప్
 • ఉప్పు చిటికెడు
 • నెయ్యి 2 చెంచాలు

రాగి తోప | How to make Ragi thopa Recipe in Telugu

 1. ముందుగా బెల్లాన్ని నీళ్లు ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టి కరిగించుకోవాలి
 2. కరిగిన తరువాత అందులో రాగి పిండి వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించాలి
 3. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవడమే

Reviews for Ragi thopa Recipe in Telugu (0)