హోమ్ / వంటకాలు / పిస్తాబర్ఫీ

Photo of Pistachio burfi by Shilpa Deshmukh at BetterButter
370
0
0.0(0)
0

పిస్తాబర్ఫీ

Jul-23-2018
Shilpa Deshmukh
10 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పిస్తాబర్ఫీ రెసిపీ గురించి

బర్ఫీ ఇది ఒక స్వీట్ డిష్ . ఇండియన్ స్వీట్స్ లో ఒక రుచికరమైనది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పిస్తా: 1 కప్
  2. పంచదార: 1కప్
  3. నీరు: ½ కప్
  4. నెయ్యి: ¾ కప్
  5. కోవా/mawa: ½cup
  6. గ్రీన్ ఫుడ్ కలర్: కొన్ని చుక్కలు
  7. ఏలకుల పొడి: చిటికెడు

సూచనలు

  1. ముందుగా పిస్తాపప్పులను వేడినీళ్ళలో ఒక 5నిముషాలు ఉడకించాలి. స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పిస్తాలను నీటి నుండి వేరుచేసి, ఒక ప్లేట్ కి తీసుకొని, వాటికి పొట్టు తొలగించి పక్కన పెట్టుకోవాలి.
  3. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌమీద పెట్టి, కొద్దిగా నెయ్యి వేసి, ఈ పిస్తాపప్పులను వేసి క్రిస్పీగా రోట్ చేసుకొని, పక్కన తీసి పెట్టి చల్లారనివ్వాలి.
  4. ఇప్పుడు చల్లారిన పిస్తాపప్పును చల్లారినిచ్చి మిక్సీ జార్ లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
  5. ఇప్పుడు ఒక డీప్ బాటమ్ పాన్లో నీళ్ళు పోసి బాగా మరిగించి అందులో పంచదార వేసి బాగా మరిగించాలి.
  6. పంచదార వేడినీటిలో కరిగి, చిక్కగా తయారయ్యే సమయంలో అందులో పిస్తాపౌడర్, గ్రీన్ ఫుడ్ కలర్ మరియు కోవా వేసి బాగా మిక్స్ చేయాలి.
  7. మీడియం మంట మీద 15-20నిముషాలు ఉడకించుకోవాలి. ఇప్పుడు నిధానంగా నెయ్యి, యాలకుల పొడి వేసి నిధానంగా కలియబెడుతూ 10నిముషాలు ఉడికించుకోవాలి.
  8. మొత్తం మిశ్రమం పాన్ కు వదలువుతున్నప్పుడు స్టౌ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ప్లేట్ కు కొద్దిగా నెయ్యి రాసి ఈ మొత్తం మిశ్రమాన్ని ప్లేట్ లో పోయాలి . ఇది మొత్తం ప్లేట్ లో సర్ధాలి. చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి. అంతే పిస్తా బర్ఫీ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర