హోమ్ / వంటకాలు / బాదుషా

Photo of Badhusha by Ganeprameela  at BetterButter
292
0
0(0)
0

బాదుషా

Jul-23-2018
Ganeprameela
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదుషా రెసిపీ గురించి

బాదుషా

రెసిపీ ట్యాగ్

  • పండుగలాగా
  • హైదరాబాదీ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. మైదాపిండి 1 కప్
  2. నెయ్యి 2 స్పూన్స్
  3. చెక్కర 1 1/2 కప్
  4. పుల్లటి పెరుగు 3 స్పూన్స్
  5. ఇలాచీలు 2
  6. నూనె డీప్ ఫ్రై కీ సరిపడ

సూచనలు

  1. ముందుగా మైదాపిండి ఒక గిన్నెలో వేసి నెయ్యి వేడి చేసి పిండిలో వేయాలి అలాగే పెరుగు వంట సోడ ఇలాచీ పొడి వేసి చెపాతి పిండి లా కలిపి పక్కన పెట్టుకోవాలి
  2. చెక్కర 1 1/2 కప్ కి 1కప్ నీళ్ళు వేసి లేత పాకం తీగ రానక్కర్లేదు ఇంకో స్టవ్ పైన డీప్ ఫ్రై కి కడాయిలో వేడి చేసుకోవాలి
  3. ఇప్పుడు పిండి కొద్దిగ తీస్కోని గుండ్రని బిల్ల లాగ చేసి మద్యలో గుంట పడేలా వత్తుకుని నూనె లో వేసి వేయించి పాకంలో వేసి తీసి ప్లేట్ లో పెట్టాలి బాదుషా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర