హోమ్ / వంటకాలు / ఎగ్లెస్ బ్లాక్ ఫారెస్ట్ కేక్

Photo of Eggless black forest cake by Indira Bhaskar at BetterButter
643
1
0.0(0)
0

ఎగ్లెస్ బ్లాక్ ఫారెస్ట్ కేక్

Jul-23-2018
Indira Bhaskar
5 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్లెస్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెసిపీ గురించి

ఇది ఒకరకమైన కేక్ పిల్లలు పుట్టిన రోజులకి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • భారతీయ
  • బేకింగ్
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. మైదా పిండి ఒక కప్పు
  2. ఉప్పు చిటికెడు
  3. పంచదార అరకప్పు
  4. milkmaid అరకప్పు
  5. పాలు అరకప్పు
  6. నూనె లేదా బటర పావు కప్పు
  7. బేకింగ్ పౌడర్ అర చెంచా
  8. బేకింగ్ సోడా పావు చెంచా
  9. కోకో పౌడర్ అరకప్పు
  10. కాఫీ పౌడర్ అర చెంచా
  11. వెనిలా ఎసెన్స్ ఒక చెంచా
  12. విప్పింగ్ క్రీమ్ ఒక కప్పు
  13. డార్క్ చాక్లెట్ చిన్నది 1
  14. m & m కొన్ని

సూచనలు

  1. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదా, పంచదార పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్, కాఫీ పొడి, ఉప్పు అన్నీ వేసి బాగా కలపాలి.
  2. ఇప్పుడు అందులో పాలు ,కండెన్స్డ్ మిల్క్ (మిల్క మెయిడ్) ,బట్టర్, వెనీలా ఎసెన్స్, తగినన్ని నీళ్లు వేసి కొద్దిగా జారుగా ఉండేలా కలుపుకోవాలి.
  3. ఓవెన్ ని ముందుగానే 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్ కి దగ్గర వేడి చేసి పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు కేక్ బౌల్లో బటర్ పేపర్ వేసి పైన చేసుకున్న కేక్ మిశ్రమాన్ని వేసి 30 నిమిషాలపాటు బేక్ చెయ్యాలి.
  5. ఇప్పుడు కేక్ రెడీ అయ్యాక విప్పింగ్ క్రీం మరియు డార్క్ చాక్లెట్తో అలంకరించి పైన m& m చల్లుకుంటే ఎగ్లెస్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర