హోమ్ / వంటకాలు / అంగూరి రసమలై

Photo of Angoori rasmalai by Sree Sadhu at BetterButter
550
3
0.0(0)
0

అంగూరి రసమలై

Jul-23-2018
Sree Sadhu
76 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అంగూరి రసమలై రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాల సులువు మరియు చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • పశ్చిమ బెంగాల్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. పన్నీర్ 1 కప్
  2. పంచదార 1/2 కప్
  3. ఇలాచీ 1/2 చెంచా
  4. పాలు 2 కప్పులు
  5. నీళ్లు 2 కప్పులు
  6. కుంకుమపువ్వు 2-3 రేకులు
  7. నిమ్మరసం 1/2 చెంచా
  8. మైదా 2-3 చెంచాలు

సూచనలు

  1. ముందుగా పనీర్ ని బాగా కలుపుకోవాలి
  2. దానిని చేతితో చాలా మెత్తగా అయ్యేలా చేసుకోవాలి
  3. అందులో కొంచెం మైదా పిండి వేసి మళ్ళి దానిని బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి
  4. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పంచదార వేసి పంచదార ని బాగా కరగనివ్వాలి అందులో ఇలాచీ మరియు నిమ్మరసం వేసుకొని ఉడికిన తరువాత పన్నీర్ ఉండలు వేసుకొని బాగా ఉడికించాలి
  5. మరో వైపు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పాలు పోసుకొని పంచదార వేసి బాగా కలుపుతూ మలై ల చేసుకోవాలి
  6. ఉడికిన పనీర్ ఉండలులో నీళ్లు తీసి పాల మిశ్రమం లో వేసుకొని మరో కొద్ది సేపు ఉడికించుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర