తాటి తాండ్ర | Palm tandri Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Palm tandri recipe in Telugu,తాటి తాండ్ర, Sree Vaishnavi
తాటి తాండ్రby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  12

  గంటలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

4

0

తాటి తాండ్ర వంటకం

తాటి తాండ్ర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palm tandri Recipe in Telugu )

 • తాటి పండు గుజ్జు 3 కప్పులు
 • పంచదార 1 కప్పు
 • నెయ్యి 1/2 చెంచా

తాటి తాండ్ర | How to make Palm tandri Recipe in Telugu

 1. ముందుగా తాటి పండు గుజ్జు, పంచదార వేసి బాగా కలుపుకోవాలి
 2. పంచదారని బాగా కలిసేలా కలుపుకోవాలి
 3. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి
 4. ఒక చాప తీసుకొని దాని మీద నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని పల్చగా రాసుకొని ఎండలో 2-3 రోజులు ఎండనివ్వాలి
 5. ఎండిన తరువాత దానిని రోల్ చేసుకొని ఒక డబ్బా లో పెట్టి దాచుకోవాలి

Reviews for Palm tandri Recipe in Telugu (0)