మైసూర్ పాక్ | Mysoor paak Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  23rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mysoor paak recipe in Telugu,మైసూర్ పాక్, Kavitha Perumareddy
మైసూర్ పాక్by Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

3

0

మైసూర్ పాక్ వంటకం

మైసూర్ పాక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mysoor paak Recipe in Telugu )

 • సెనగపిండి 1కప్
 • చెక్కర 2 కప్స్
 • నెయ్యి లేదా రైఫిన్డ్ ఆయిల్ 2 కప్స్

మైసూర్ పాక్ | How to make Mysoor paak Recipe in Telugu

 1. 1.ముందుగా పోయిమీద బాండీ పెట్టి రెండు స్పూన్స్ నెయ్యి వేసి సెనగపిండి ని దోరగా వేయుచుకోవాలి.పచ్చివాసన పోయేవరకు . 2. ఒక ప్లేట్ లో వేయించిన సెనగపిండి వేసి చల్లారాక ఉండలు లేకుండా చూసుకోవాలి. 3.తరువాత ఒక మందపాటి గిన్నెలో చెక్కర వేసి కప్ నీళ్లు పోసి తీగెపాకం రానివ్వాలి .ఈలోపు పక్కన ఇంకొక గిన్నెలో నెయ్యి వేడిచేసుకొనిపెట్టుకోవాలి. 4 పాకంలో సెనగపిండి కొద్దికొద్దిగా వేసుకుంటూ కలపాలి.తరువాత నెయ్యి కూడా కొద్దికొద్దిగా వేస్తూ అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. 5 .మిశ్రమం దగ్గర పడినతరువాత స్టౌ ఆఫ్ చేసి నెయ్యి పూసిన పళ్ళెంలో వేసుకొని అంతా సమంగసర్దుకోవాలి. 6 .చల్లారిన తరువాత నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి.

నా చిట్కా:

సెనగపిండి ని వేయించి చేసుకుంటేనే బాగుంటుంది. పచ్చివాసన ఉండదు.

Reviews for Mysoor paak Recipe in Telugu (0)