హోమ్ / వంటకాలు / ఉలవ కట్టు

Photo of Horse Gram Soup by Gayatri RamaKrishna at BetterButter
1898
0
0.0(0)
0

ఉలవ కట్టు

Jul-28-2018
Gayatri RamaKrishna
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉలవ కట్టు రెసిపీ గురించి

ఇది మనకు బాగా తెలిసిన వంటకం, ఇది ఉలవ పిండితో తయారు చేసుకునే వంటకం.ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. నల్ల ఉలవలు - 1కప్పు
  2. చింతపండు రసం - 1/2 లీడర్స్
  3. ఉప్పు తగినంత
  4. కారం - 1చెంచా
  5. ధనియా పౌడర్ - 1/2 చెంచా
  6. జీలకర్ర పొడి - 1/2 చెంచా
  7. ఇంగువ చిటికెడు
  8. ఉల్లిపాయ - 1
  9. పచ్చి మిర్చి - 5
  10. తాలింపు గింజలు కొద్దిగా
  11. పసుపు - 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా నల్ల ఉలవలు ను బాగా వేయించాలి.వేయించాకా గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి.
  2. పులుసు తయారీ
  3. చింతపండు రసం లో ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీలకర్ర పొడి, పసుపు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, పిచ్చి మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, వేసి బాగా కలపాలి.తరవాత బాగా మరిగించాలి.
  4. కొంత సేపటి తరువాత గరిటెతో బాగా కలపాలి.కలుపుకొని తరువాత కొంచెం రుచి చూసి పులుపు, ఉప్పు,కారం సరిపోయాయో లేదో చూసుకోవాలి.చూసుకొని పక్కన పెట్టుకోవాలి.
  5. తాలింపు పెట్టుకోనే విధానం
  6. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఎండు మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు,వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి.
  7. తాలింపు అయ్యక, ఆ తాలింపుని తీసుకుని ముందుగా తయారు చేసుకున్న పులుసు లో కలుపుకోవాలి.
  8. ఇప్పుడు ఘుమఘుమలాడే ఉలవ కట్టు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర