హోమ్ / వంటకాలు / సున్నిఉండలు

Photo of SUNNUMDALU by Ram Ram at BetterButter
362
3
0.0(0)
0

సున్నిఉండలు

Aug-09-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సున్నిఉండలు రెసిపీ గురించి

ఇవి ప్రత్యేకంగా పండగలకి ముఖ్యంగా దీపావళి, సంక్రాంతి ఇటువంటి పండగలకి చేసుకునే వాళ్ళం..కానీ ఇప్పుడు తరచు సులభంగా చేసుకుంటున్నాం..ఆరోగ్యకరం కూడా..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. మినపగుళ్లు 1/2 కేజీ
  2. బెల్లం 1/2కేజీ
  3. నెయ్యి 1/4కేజీ

సూచనలు

  1. ముందుగా మినపగుళ్లను పొడివాటిని నూనె లేకుండా కొద్దిగా రంగు మారి వేగిన వాసన వచ్చేవరకు వేయించుకోవాలి..
  2. అవి చల్లరినతర్వాత మిక్సీ లో కానీ మిల్లు లో కానీ బాగా మెత్తగా కాకుండా బాగా బరకగా కాకుండా ఆడించాలి..
  3. ఇప్పుడు ఆడించిన పొడిలో 1/2కేజీ బెల్లం బాగా మెత్తగా పొడి చేసి కలపాలి ..
  4. ఇప్పుడు 1/4కేజీ నెయ్యి కరిగినది ఉండాలి ..ఇది పొడిలో వేసి అంత బాగా కలిపి రెండు చేతులతో వొత్తుకుంటు ఉండలు చేసుకోవాలి ..
  5. ఇలా చేసుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర