BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పెసరట్టు ఉప్మా

Photo of PESARATTU UPMA by Ram Ram at BetterButter
0
3
0(0)
0

పెసరట్టు ఉప్మా

Aug-09-2018
Ram Ram
120 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరట్టు ఉప్మా రెసిపీ గురించి

ఇది మనం చాలా సులభంగా చేసుకోవచ్చు..రుచిగా ఉంటుంది..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. పెసరపప్పు 1/4కేజీ
  2. బొంబాయి రవ్వ చిన్న గ్లాసుడు
  3. అల్లం చిన్న ముక్క
  4. పచ్చిమిరపకాయలు 6
  5. జీలకర్ర 3 స్పూన్లు
  6. సేనగపప్పు 1స్పూను
  7. మినపప్పు 1స్పూన్
  8. ఆవాలు 1/2స్పూన్
  9. కరివేపాకు కొద్దిగా
  10. ఉప్పు రుచికి సరిపడా
  11. ఉల్లిపాయలు రెండు
  12. నూనె కొద్దిగా

సూచనలు

  1. ముందుగా పెసరపప్పుని 2 గంటలపాటు నానపెట్టుకోవాలి..
  2. నానిన పప్పుని కడిగి గ్రైండర్లో వేసి నీళ్లు వేస్తూ పిండిలా రుబ్బుకోవాలి ..పిండి నలిగే సమయంలో చిన్న అల్లం ముక్క 2 స్పూన్ల జీలకర్ర 4 పచ్చిమిర్చి వేసి రుబ్బుకోవాలి..
  3. ఇప్పుడు పిండిని గిన్నెలో తీసుకుని ఉప్పుకలుపుకుని పెట్టుకోవాలి..
  4. ఉప్మా తయారీ: పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు 1/2స్పూన్ జీలకర్ర 1స్పూన్ సేనగపప్పు 1స్పూన్ మినపప్పు 1స్పూన్ కొద్దిగ కరివేపాకు చిన్నగా తరిగిన అల్లం ముక్కులు పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి..
  5. తాలింపు వేగిన తర్వాత 5 గ్లాసుల నీళ్లు వేసి ఉప్పు సరిపడా వేసి మరిగించి 1గ్లాస్ రవ్వ వేసి ఉప్మా చేయాలి..
  6. ఇప్పుడు పాన్ పెట్టి వేడి అయ్యినతర్వాత పెసరట్టు వేసుకుని చుట్టూ నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉప్మా మధ్యలో వేసి మడత పెట్టుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర