హోమ్ / వంటకాలు / చింత పండు పులిహోర

Photo of Tamarind pulihora by Ganeprameela  at BetterButter
490
4
0.0(0)
0

చింత పండు పులిహోర

Aug-09-2018
Ganeprameela
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింత పండు పులిహోర రెసిపీ గురించి

చింతపండు పులిహోర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • తెలంగాణ
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఉడికించిన అన్నం 2 కప్స్
  2. చింతపండు 25గ్రామ్స్
  3. నూనె 4స్పూన్స్
  4. పచ్చిమిర్చి 5
  5. చిన్న అల్లం ముక్క
  6. పల్లీలు 25 గ్రామ్స్
  7. చెనగ పప్పు 3 స్పూన్స్
  8. మినపప్పు 3స్పున్స్
  9. ఆవాలు 1 స్పూన్
  10. మెంతి పిండి 1/4 స్పూన్
  11. మిర్యాల పొడి 1/4 స్పూన్
  12. కర్వేపాకు 2 రెమ్మలు
  13. ఉప్పు తగినంత
  14. పసుపు 1/2 స్పూన్
  15. ఇంగువ 1/4 స్పూన్

సూచనలు

  1. ముందుగా అన్నం చల్లార పెట్టాలి చింతపండు రసం చిక్కగా తీసి ఉప్పు పసుపు 1/2స్పూన్ నూనె వేసి కమ్మటి వాసన వచ్చే వరకు ఉడికించి పెట్టుకోవాలి
  2. తరువాత కడాయి స్టవ్ పైన పెట్టి నూనె వేసి జీలకర్ర ఆవాలు పల్లీలు ఎండుమిర్చి చెనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి వేగుతుండగా మెంతిపొడి ఇంగువ మిర్యాలపొడి పసుపు వేసి కర్వేపాకు చివరిగా వేసి
  3. పోపు ని అన్నం లో కలిపి చింతపండు గుజ్జు కూడ పోపు తో పాటు కలిపి ఉప్పు రుచికి తగినట్టుగా వేసుకోవాలి 5 నిమిషాలు పులిహోర అనిచిపెట్టి పెట్టి తరువాత తింటే పులిహోర చాల బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర