హోమ్ / వంటకాలు / రాగి జావ

Photo of Ragi java by Sree Sadhu at BetterButter
695
4
0.0(0)
0

రాగి జావ

Aug-09-2018
Sree Sadhu
0 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి జావ రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మరియు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది చిన్న పిల్లలికి ఇస్తే ఎముకులు గట్టి పడతాయి మరియు ఒంట్లో బలహీనత తగ్గుతుంది మరియు బరువు కూడా తగ్గుతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేడి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. రాగి పిండి 4 చెంచాలు
  2. నీళ్లు 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. మజ్జిగ 1/4 కప్

సూచనలు

  1. ముందుగా పొయ్యి వెలిగించుకుని నీళ్లు పోసుకుని మరగబెట్టుకోవాలి
  2. నీళ్లు మరిగాక అందులో రాగి పిండి ఉప్పు వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి
  3. అది దెగ్గర పడ్డాక పొయ్యి మీద నుంచి దించుకొని మజ్జిగ వేసి తాగాలి లెకపొతే తినచ్చు ఇంకా కొంచెం గట్టిగా చేసుకొని

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర