హోమ్ / వంటకాలు / చెక్కర పొంగలి

Photo of CHEKKARA pongali by Kavitha Perumareddy at BetterButter
326
4
0.0(0)
0

చెక్కర పొంగలి

Aug-09-2018
Kavitha Perumareddy
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చెక్కర పొంగలి రెసిపీ గురించి

ఈ వంట చాలా పాత వంటకం ...ఇంకా చేయడం కూడా సులభం .శనివారం రోజు ప్రసాదంగా చేస్తాము .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 1.బియ్యము ఒక కప్
  2. 2.చెక్కర ఒక కప్
  3. 3.పాలు ఒక కప్
  4. 4.నెయ్యి పావు కప్
  5. 5.జీడిపప్పు 20 గ్రామ్స్
  6. 6.ఎండు ద్రాక్ష 20 గ్రామ్స్
  7. 7.యాలకులు 6
  8. 8.నీళ్లు ఒకటిన్నర కప్
  9. 9.బెల్లం కొద్దిగా

సూచనలు

  1. 1.ముందుగా బియ్యం కడిగి పెట్టుకోవాలి. 2.ఇప్పుడు పోయిమీద గిన్నె పెట్టుకుని నానిన బియ్యం ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి ఉడికించాలి .కొద్దిగా పలుకుగా ఉడికించాలి . 3.కొద్దిగా ఉడికిన తరువాత చెక్కర ,పాలు,బెల్లము వేసి చిన్నమంట మీద ఉడికిస్తూ ఉండాలి. 4.పక్కన చిన్న గిన్నెలో నెయ్యి వేసి కాగిన తరువాత జీడిపప్పు, ఎండుద్రాక్ష,వేసి వేపుకొని ...ఉడుకుతున్న పొంగలి లో కలపాలి ... 5.యాలకుల పొడి కూడా వేసి అంతా బాగా కలుపుకోవాలి ...అడుగుటకుండా ... 6.కొంచెం దగ్గర పడే వరకు ఉడికించాలి ...మంట చిన్నగానే ఉండాలి ... 7 .అంతే,ఇంకా చెక్కర పొంగలి రెడీ ...దేవునికి నైవేద్యం పెట్టడానికి :relaxed:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర