BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బంగాళదుంప క్యాప్సికమ్ గ్రేవీ కూర

Photo of ALOO CAPSICUM  CURRY by Ram Ram at BetterButter
0
6
0(0)
0

బంగాళదుంప క్యాప్సికమ్ గ్రేవీ కూర

Aug-09-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప క్యాప్సికమ్ గ్రేవీ కూర రెసిపీ గురించి

ఈ వంటకం పౌష్టికాహారం మనం అధికంగా వాడిన కొవ్వు పదార్థములు ఏమి ఉండవు..చపాతీలు లో లేక పూరికి కూడా బాగుంటుంది..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • హైదరాబాదీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. క్యాప్సికమ్ 2 చిన్నవి
  2. ఆలూ పెద్దది ఒకటి
  3. టమాటో 1
  4. ఉల్లిపాయ పెద్దది 1
  5. 1స్పూన్ పల్లీలు
  6. 5జీడిపప్పు గుళ్ళు
  7. జీలకర్ర 1/2స్పూన్
  8. గరం మసాలా 1టీ స్పూన్
  9. పచ్చిమిర్చి 2
  10. ఆవాలు 1/4స్పూన్
  11. కరివేపాకు కొద్దిగా
  12. మినపప్పు 1/2స్పూన్
  13. పసుపు కొద్దిగా
  14. కారం కొద్దిగా
  15. ఉప్పు సరిపడా
  16. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా అన్ని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.. ఈలోపు జీడిపప్పు గుళ్ళు 5 ,1స్పూన్ పల్లీలు,1/2స్పూన్ జీలకర్ర విడి విడి గా నూనె లేకుండా వేయించి ఈ మూడు కలిపి పొడిచేసుకోవాలి..
  2. పాన్ పెట్టి 5స్పూన్ల నూనె వేసి చిన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు,మినపప్పు 1/2స్పూన్,ఆవాలు 1/4స్పూన్ కరివేపాకు ,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి..
  3. అన్ని వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసి మగ్గనివ్వాలి..మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి టమాటో ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి..
  4. అన్ని మగ్గిన తర్వాత కొద్దుగా నీళ్లు వేసి దగ్గర పడనిచ్చి క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఇంకొన్ని నీళ్లు వేసి మళ్ళీ ఉడికించుకోవాలి..
  5. కూర దగ్గర పడే ముందు మనం ముందుగా చేసుకున్న జీడిపప్పు పల్లీలు పొడి వేసి గరం మసాలా కూడా వేసుకుని నూనె పైకి వచ్చే వరకు ఉడికించుకుని..చివరిగా కొత్తిమీర వేసుకోవాలి..
  6. అంతే క్యాప్సికమ్ ఆలూ గ్రేవీ కూర రెడి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర