హోమ్ / వంటకాలు / ఊతప్పం

Photo of Ootappam by మనస్విని శెట్టి at BetterButter
896
3
0.0(0)
0

ఊతప్పం

Aug-09-2018
మనస్విని శెట్టి
480 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఊతప్పం రెసిపీ గురించి

ఇడ్లి పిండి తో చేసే అల్పాహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. మినప్పప్పు ఒక కప్పు
  2. ఇడ్లి రవ్వ ఒక కప్పు
  3. ఉల్లిపాయ ముక్కలు అర కప్పు
  4. తరిగిన పచ్చిమిర్చి పావు కప్పు
  5. కొత్తిమీర తురుము పావు కప్పు
  6. కారం ఒక స్పూన్
  7. ఉప్పు రెండు స్పూన్లు
  8. కేరట్ తురుము పావు కప్పు
  9. నూనె రెండు స్పూన్లు

సూచనలు

  1. ముందుగా మినప్పప్పు తగినంత నీళ్ళు పోసి నాలుగు గంటలు నానబెట్టాలి
  2. నానిన మినప్పప్పు మెత్తగా రుబ్బుకోవాలి
  3. ఇడ్లి రవ్వ లో తగినన్ని నీళ్లు పోసి ఒక అరగంట నానబెట్టాలి
  4. తరువాత ఇడ్లి రవ్వలో నీళ్ళు బాగా పిండాలి
  5. ఇప్పుడు ఇడ్లి రవ్వని రుబ్బి పెట్టుకున్న మినప్పప్పు పిండిలో వేసి బాగా కలుపుకోవాలి
  6. ఈ మిశ్రమాన్ని ఒక మూడు గంటలు పాటు పక్కన పెట్టుకోవాలి
  7. ఇప్పుడు ఇడ్లి పిండిలో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  8. పొయ్యి మీద పాన్ పెట్టి వేడెక్కనివ్వాలి
  9. వేడెక్కిన తరువాత నూనె వేసి ఇడ్లి పిండి మిశ్రమం దోస లా పరుచుకోవాలి
  10. ఆ దోస మీద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కేరట్ తురుము వేయాలి
  11. ఇప్పుడు కొంచెం కారం చల్లుకోవాలి
  12. ఈ ఊతప్పాన్ని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి
  13. ఇప్పుడు ఊతప్పం సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర