ఫ్రూట్ సలాడ్ | Fruit salad Recipe in Telugu

ద్వారా Divya Bharathi Thondapu  |  9th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Fruit salad by Divya Bharathi Thondapu at BetterButter
ఫ్రూట్ సలాడ్ by Divya Bharathi Thondapu
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

ఫ్రూట్ సలాడ్ వంటకం

ఫ్రూట్ సలాడ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fruit salad Recipe in Telugu )

  • పాలు 1/2 లీటరు
  • వెనీలా కస్టర్డ్ పౌడర్ 5 చెంచాలు
  • చెక్కర 10 నుండి 15 చెంచాలు
  • పండ్లు ముక్కలుగా తరిగినవి (యాపిల్ , దానిమ్మ గింజలు , అరటిపండు మొదలగునవి )
  • టూటీ ఫ్రూటీ ముక్కలు ఇష్టానుసారం

ఫ్రూట్ సలాడ్ | How to make Fruit salad Recipe in Telugu

  1. ముందుగా 3 చెంచాల పాలని ఒక చిన్న గిన్నె లోకి తీసుకొని 5 చెంచాల కస్టర్డ్ పొడి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోండి .
  2. అర లీటరు పాలని తీసుకొని మరిగించుకోండి
  3. పాలు వేడెక్కిన తరువాత కలుపుకొని పెట్టుకున్న కస్టర్డ్ పొడి మిశ్రమాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి
  4. పాలు కొంచెం గట్టి పడేంత వరకు ఉడికించుకోండి .
  5. ఇప్పుడు ఇందులో 10 చెంచాల చెక్కర వేసుకోండి .
  6. చెక్కర కరిగేంత వరకు వేడి చేసుకోండి
  7. కస్టర్డ్ రెడీ అయిపొయింది
  8. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మరింత చల్లగా చేసుకోండి
  9. తినే ముందు తరిగిన పండ్లు ఇష్టానుసారం వేసుకొని మిక్స్ చేసుకోండి
  10. గిన్నె లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసే ముందు టూటీ ఫ్రూటీ తో అలకరించుకోవటం మరువకండి.

Reviews for Fruit salad Recipe in Telugu (0)