హోమ్ / వంటకాలు / పచ్చి పచ్చడి

Photo of PACHHI kaaram by Kavitha Perumareddy at BetterButter
0
3
0(0)
0

పచ్చి పచ్చడి

Aug-10-2018
Kavitha Perumareddy
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి అప్పటికప్పుడు దంచుకొనేది .చాలా సులభం .కానీ రుచి అద్భుతం. వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇంకా రొట్టెలు లోకి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ప్రతి రోజు
 • ఆంధ్రప్రదేశ్
 • చల్లగా చేసుకోవటం
 • పొడులు పచ్చడ్లు
 • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 6

 1. 1.ఉల్లిపాయలు 1
 2. 2.టమాటాలు 3
 3. 3.పచ్చిమిర్చి 15.లేదా మీ కారం కి తగినట్టు కొద్దిగా ఐనా వేసుకోవచ్చు
 4. 4.వెల్లుల్లి రెబ్బలు 6
 5. 5.ఉప్పు తగినంత.

సూచనలు

 1. ముందుగా కూరగాయలు శుభ్రంచేసి పెట్టుకోవాలి.
 2. రోటిలో ముందుగా ఉప్పు పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి.
 3. తరువాత ఉల్లిపాయ వేసి దంచాలి.తరువాత వెల్లుల్లి రెబ్బలు టమాటాలు వేసి దంచాలి .
 4. తరువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ...అంతే ఇంకా పచ్చి పచ్చడి రెడీ...
 5. ఈ పచ్చడికి పోపు అవసరం లేదు ....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర