హోమ్ / వంటకాలు / పుదీనా పచ్చడి.

Photo of Pudina chutney by Ganeprameela  at BetterButter
697
3
0.0(0)
0

పుదీనా పచ్చడి.

Aug-10-2018
Ganeprameela
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా పచ్చడి. రెసిపీ గురించి

పుదీన పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పుదీన 5 కట్టలు
  2. పచ్చిమిర్చి 7-8
  3. చింత పండు 25gms
  4. నూనె 50gms
  5. చెనగపప్పు 2స్పూన్స్
  6. మినపప్ప 2 స్పూన్స్
  7. వెల్లుల్లి 1 గడ్డ
  8. ఆవాలు 1 స్పూన్
  9. జీలకర్ర 1 స్పూన్
  10. ఎండుమిర్చి 2
  11. ఇంగువ 1/4 స్పూన్
  12. పసుపు 1/4 స్పూన్
  13. ఉప్పు తగినంత
  14. మెంతులు 1 స్పూన్
  15. కర్వేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. పుదీన ఆకులు శుభ్రంగా కడిగి స్టవ్ పైన పాన్ పెట్టి 1 స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి వేసి వేయించి తీయాలి
  2. అదే పాన్ లో పుదీన వేసి వేయించాలి ఈ లోపు వేరె స్టవ్ పైన పాన్ పెట్టి మెంతులు జీలకర్ర వేయంచాలి
  3. చింతపండు వేడినీళ్ళల్లో నాన పెట్టి పెట్టాలి అన్నీ చల్లార పెట్టి మిక్స్కీ జార్ లో వేసి తగినంత ఉప్పు వెల్లుల్లి రెబ్బలు 4-5 వేసి గ్రైండ్ చేసి
  4. తరువాత పోపు చేస్కోవాలి కడాయిలో నూనె వేసి ఆవాలు జీలకర్ర చెనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కర్వేపాకు వెల్లుల్లి రెబ్బలు 6-7 పసుపు ఇంగువ వేసి పోపు చేసి గ్రైండ్ చేసిన పచ్చడిలో కలిపితే పుదీనా పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర