హోమ్ / వంటకాలు / పాటోళి

Photo of PDG by Sandhya Rani Vutukuri at BetterButter
357
4
0.0(0)
0

పాటోళి

Aug-10-2018
Sandhya Rani Vutukuri
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాటోళి రెసిపీ గురించి

చేతి నిండా కూరలు లేకున్నా, ఒక్క కంది పప్పు(లేదా శనగ పప్పు తో కూడా చేయొచ్చు)ధాన్యంతో చేసే రుచి కరమైన పోషకాల తో కూడిన పూర్తి కూర.అన్నం లోకి ఎక్కువగా రుచి గా బావుండే మా ఇంటి సంప్రదాయపు పప్పు దంచి గోలించే కూర. దీనికి పచ్చి పులుసు జంటగా వుండి తీరాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • దక్షిణ భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కంది పప్పు 2 కప్పులు
  2. ఉప్పు 1 చెంచా
  3. పచ్చి మిర్చి 4
  4. ఎండు మిర్చి 4
  5. పోపు దినుసులు 2 చెంచాలు
  6. కరివేపాకు 4 రెమ్మలు
  7. చిన్న ఉల్లి పాయ తరుగు
  8. నూనె 1 చిన్న కప్పు
  9. వెల్లుల్లి 2 రెబ్బలు
  10. పసుపు చిటికెడు
  11. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. కంది పప్పును 15 ని.లు నాన పెట్టండి.
  2. నానిన పప్పును బుట్టకు వేయండి.
  3. మిక్సీ గిన్నె లో వెల్లుల్లి, జీలకర్ర, పచ్చి, ఎండు మిర్చిలను మెత్త గా పట్టుకొని దానిలో పసుపు ను పప్పు ను వేసి బరకగా రుబ్బుకోవాలి.
  4. మూకుడు పెట్టుకొని నూనె వేసి, కాగాక పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు, ఉల్లి తరుగు వేసి చిన్న మంట పై పొడి అయ్యే దాకా వేయించుకోవాలి.
  5. ఇష్టమైన వారు కొత్తిమీర చల్లి, పచ్చి పులుసు తో భోజనం లోకి తినాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర