హోమ్ / వంటకాలు / Godhuma pindi sunnuodalu

Photo of Godhuma pindi sunnuodalu by Kothuru Leela Jyothi Koti at BetterButter
804
7
5.0(0)
0

Godhuma pindi sunnuodalu

Aug-10-2018
Kothuru Leela Jyothi Koti
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. ఒక గ్లాస్ గోధుమపిండి
  2. ఒక గ్లాస్ పంచదార మిక్సీ పట్టినది
  3. నెయ్యి తగినంత సుమారు 1 గ్లాసు

సూచనలు

  1. ముందుగా పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి కాగాక ఒక గ్లాస్ గోధుమపిండి ని వేసుకోండి.
  2. సిమ్ లో మంచి వాసన వచ్చే వరకు వేయించాలి ఇలా వేయించిన పిండిని రూమ్ టెంపరేచర్ కి చల్లార్చుకోవాలి .
  3. ఆలా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ మిక్సీ పట్టిన పంచదార వేసి బాగా కలుపుకోవాలి .
  4. ఇప్పుడు ఈ పిండి లో గోరు వెచ్చని నెయ్యి వేసి మినపసున్నుండలు లాగా కలుపుకోవాలి .
  5. మనకి నచ్చిన సైజ్ లో ఉండలు చుట్టుకోవాలి . అంతే ఘుమ ఘుమ లాడే గోధుమ పిండి సున్నుండలు తయ్యారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర