హోమ్ / వంటకాలు / రవ్వ కేసరి

Photo of Ravva kesari by Kiran Gopisetti at BetterButter
526
7
0.0(0)
0

రవ్వ కేసరి

Aug-10-2018
Kiran Gopisetti
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ కేసరి రెసిపీ గురించి

పండుగలకు ప్రసాదంగా చేస్తాము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 5

  1. 1 గ్లాస్ బొంబాయి రవ్వ
  2. 1 గ్లాస్ పంచదార
  3. 1/2 గ్లాస్ నెయ్యి
  4. 4 యాలుకలు
  5. 2 గ్లాస్ ల నీళ్ళు
  6. ఫుడ్ కలర్ చిటికెడు
  7. బాదం 5

సూచనలు

  1. పాన్ పొయ్యిమీద పెట్టి వేడి అయిన తరువాత నెయ్యి వేయాలి.
  2. నెయ్యి వేడి అయిన తరువాత బొంబాయి రవ్వ వేసి వేయించాలి.
  3. రవ్వ వేగిన తరువాత నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలపాలి.
  4. ఇప్పుడు పంచదార పోసి కలిపి కలర్ కొంచెం నీళ్ళల్లో కలిపి పోసి బాగా దెగ్గిర పడేటప్పుడు ఇంకొంచెం నెయ్యి యాలుకలు పొడి వేసి మూత పెట్టి దించాలి.
  5. బాదం చిప్స్ ప్లేట్ తో పీసెస్ లా చేసి కేసరి మీద వేయాలి. అంతే కేసరి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర