హోమ్ / వంటకాలు / పాల చపాతీ

Photo of Paala chepathi by Kiran Gopisetti at BetterButter
483
1
0.0(0)
0

పాల చపాతీ

Aug-10-2018
Kiran Gopisetti
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాల చపాతీ రెసిపీ గురించి

బాబా ప్రసాదం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • మధ్య ప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై

కావలసినవి సర్వింగ: 5

  1. 1/4 kg గోధుమ పిండి
  2. చిటికెడు ఉప్పు
  3. 1గ్లాస్ నీళ్ళు
  4. 50 గ్రామ్స్ నెయ్యి
  5. 1గ్లాస్ పాలు
  6. 3 స్పూన్స్ పంచదార.
  7. 2 యాలుకలు

సూచనలు

  1. గోధుమపిండి లో ఉప్పు, నెయ్యి, తగినన్ని నీళ్ళు పోసి ముద్దలా కలపాలి.
  2. చపాతీలు చేసి పెన్నo మీద నెయ్యి వేసి కాల్చాలి.
  3. పాలు కాచి పంచదార వేసి చపాతీ లు చిన్న ముక్కలుగా కట్ చేసి యాలుకలు పొడి వేసి కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర