హోమ్ / వంటకాలు / గోధుమపిండి బిస్కెట్లు

Photo of Godumapindi biscets by Kiran Gopisetti at BetterButter
380
1
0.0(0)
0

గోధుమపిండి బిస్కెట్లు

Aug-10-2018
Kiran Gopisetti
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి బిస్కెట్లు రెసిపీ గురించి

చిరుతిండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి 1/4 కేజీ
  2. బెల్లం 1/4 కేజీ
  3. నువ్వులు 50 గ్రామ్స్
  4. బొంబాయిరవ్వ 50 గ్రామ్స్
  5. కొబ్బరి తురుము 3 స్పూన్స్
  6. యాలుకలు 3
  7. నూనె 1/4 కేజీ

సూచనలు

  1. బెల్లంలో కొంచెం నీళ్లు పోసి పొయ్యి మీద కరిగే వరకు ఉంచి దించాలి.
  2. ఇప్పుడు గోధుమపిండి, యాలుకలపొడి, నువ్వులు, బొంబాయిరవ్వ , కొబ్బరి వేసి చపాతీ పిండిలా కలపాలి.
  3. ఆయిల్ పేపర్ మీద పిండి ముద్ద ని కొంచెం మందంగా చపాతీ లా వత్తుకుని ఇష్టం అయిన ఆకారంలో చాకుతో కోయాలి.
  4. పొయ్యిమీద ఆయిల్ పెట్టి కాగిన తరువాత డీప్ ఫ్రై చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర