హోమ్ / వంటకాలు / బొంబాయి రవ్వ ప్రసాదం

Photo of BOMBAI RAVVA PRASADAM by Ram Ram at BetterButter
757
1
0.0(0)
0

బొంబాయి రవ్వ ప్రసాదం

Aug-10-2018
Ram Ram
2 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొంబాయి రవ్వ ప్రసాదం రెసిపీ గురించి

ఈ ప్రసాదం మనం ముఖ్యంగా నైవేద్యాలలో ప్రధానంగా.. వండుకుంటుంటాము.. రుచిగా ఉంటుంది..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. బొంబాయి రవ్వ 1 గ్లాస్
  2. పంచదార 1 1/2 గ్లాసు
  3. నీళ్లు 3 గ్లాసులు
  4. కిస్మిస్ కొద్దిగా
  5. జీడిపప్పు కొద్దిగా
  6. యాలకులు 3

సూచనలు

  1. పాన్ పెట్టి 4 స్పూన్ల నెయ్యి వేసి బొంబాయి రవ్వను కొద్దిగా వేయించాలి..
  2. అది కొద్దిగా వేడి అయ్యాక 1 1/2 పంచదార వేసి..కలుపుకోవాలి
  3. ఇప్పుడు 3గ్లాసుల నీళ్లు రవ్వ లో వేసి కలుపుతు ఉండాలి..
  4. ఉండలు కట్టకుండా కలుపుతు ఉండాలి..దగ్గరపడనివ్వాలి
  5. యాలకులు పొడి చేసి వేసి బాగా కలుపుకోవాలి..స్టవ్ ఆపేయాలి.
  6. ఇప్పుడు వేరే పాన్ పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు,కిస్మిస్ వేయించి..తయారు చేసిన బొంబాయి రవ్వ ప్రసాదంలో వెయ్యాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర