హోమ్ / వంటకాలు / క్యాబేజీ పచ్చడి

Photo of Kabeji pachadi by Kiran Gopisetti at BetterButter
493
2
0.0(0)
0

క్యాబేజీ పచ్చడి

Aug-10-2018
Kiran Gopisetti
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజీ పచ్చడి రెసిపీ గురించి

పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 5

  1. క్యాబేజీ 100 గ్రాములు
  2. పచ్చిమిర్చి 10
  3. చింతపండు కొంచెం
  4. ఉప్పు 2 స్పూన్స్
  5. జీలకర్ర2 స్పూన్లు
  6. వెల్లుల్లి రెబ్బలు 6
  7. పసుపు 1స్పూన్
  8. ఆయిల్ 6 స్పూన్లు
  9. ఎండు మిర్చి 3
  10. కరివేపాకు 2 రెబ్బలు
  11. పచ్చిసనగపప్పు 1స్పూన్
  12. సాయి మినపప్పు 1స్పూన్
  13. ఆవాలు 1స్పూన్
  14. ఇంగువ అర స్పూన్

సూచనలు

  1. పాన్లో కొంచెం ఆయిల్ వేసి కాగిన తరువాత పచ్చి మిర్చి వేయించాలి
  2. మిర్చి తీసి క్యాబేజీ సన్నగా తరిగింది పసుపు వేసి వేయించాలి,
  3. ఇవి చల్లారిన తరువాత ఉప్పు, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు చేర్చి మిక్సలో పచ్చడి చేయాలి
  4. పాన్ వేడి చేసి ఆయిల్ వేసి కాగిన తరువాత ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, సాయి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగిన తరువాత పచ్చట్లో కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర