హోమ్ / వంటకాలు / కొబ్బరి, మామిడికాయ పచ్చడి

Photo of Kobbari, mamidikaya pachadi by Kiran Gopisetti at BetterButter
895
1
0.0(0)
0

కొబ్బరి, మామిడికాయ పచ్చడి

Aug-10-2018
Kiran Gopisetti
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి, మామిడికాయ పచ్చడి రెసిపీ గురించి

పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 5

  1. కొబ్బరి చిప్ప 1
  2. మామిడికాయ 1
  3. జీలకర్ర 1 స్పూన్
  4. వెల్లుల్లి 5 రెబ్బలు
  5. ఆవాలు 1స్పూన్
  6. పచ్చి శనగపప్పు 1 స్పూన్
  7. సాయి మినపప్పు 1 స్పూన్
  8. ఎండు మిర్చి 2
  9. కరివేపాకు 2 రెమ్మలు
  10. పసుపు 1/2 స్పూన్
  11. పచ్చి కారం 2 స్పూన్లు
  12. ఉప్పు 11/2 , స్పూన్
  13. నూనె 3 స్పూన్లు

సూచనలు

  1. కొబ్బరి, మామిడి ( చెక్కు తీసి) చిన్న ముక్కలుగా చేయాలి.
  2. మిక్సీ జార్ లో ముక్కలు, ఉప్పు, కారం, వెల్లుల్లి, జీలకర్ర, పసుపు వేసి పచ్చడి చేయాలి.
  3. పాన్ లో ఆయిల్ వేసి కాగిన తరువాత ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి వేగిన తరువాత పచ్చట్లో వేసి కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర