హోమ్ / వంటకాలు / ఆలూ పూరి

Photo of ALOO PURI by Ram Ram at BetterButter
526
1
0.0(0)
0

ఆలూ పూరి

Aug-10-2018
Ram Ram
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ పూరి రెసిపీ గురించి

ఇది అల్పాహారంగా తీసుకోవచ్చు..ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ప్రయత్నించి చూడండి..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఉత్తర భారతీయ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 8

  1. గోధుమ పిండి 1/4కేజీ
  2. ఉప్పు సరిపడా
  3. బొంబాయి రవ్వ 4 స్పూన్లు
  4. సేనగపిండి 2స్పూన్లు
  5. నీళ్లు సరిపడా
  6. ఉడికించి చిదుముకున్న బంగాళదుంప 1పెద్దది
  7. నూనె డీప్ ఫ్రైకి

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో ఉడికించి తోలు తీసి మెత్తగా చిదుముకున్న బంగాళదుంప, గోధుమ పిండి 1/4కేజీ,2స్పూన్ల సేనగపిండి,4స్పూన్ల బొంబాయి రవ్వ సరిపడా ఉప్పు వేసి అంతా బాగా కలుపుకోవాలి..
  2. ఇప్పుడు ఒక 2స్పూన్ల నూనెను వేడి చేసి పిండిలో వేసి మళ్ళీ కలిపి.. నీళ్లుపోస్తూ గట్టిగా కలుపుకోవాలి..
  3. ఈ పిండి ఒక 15నిమిషాల పాటు నాననివ్వాలి తడిబట్ట గిన్నె మీద పెట్టి పక్కన పెట్టుకోవాలి..
  4. 15నిమిషాల స్టవ్ మీద పాన్ పెట్టి నూనె డీప్ ఫ్రై కి వేసి వేడి అయ్యేలోపు..పూరీలు చేసుకోవాలి..
  5. నూనె వేడి అయ్యాక పూరీలు వేసి వేయించుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర