హోమ్ / వంటకాలు / పొట్లకాయ, పాల కూర

Photo of Potlakaya paala kura by Kiran Gopisetti at BetterButter
1542
2
0.0(0)
0

పొట్లకాయ, పాల కూర

Aug-10-2018
Kiran Gopisetti
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొట్లకాయ, పాల కూర రెసిపీ గురించి

సీజనల్ వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పొట్లకాయ 1 పెద్దది
  2. ఉప్పు 1 స్పూన్
  3. పసుపు కొంచెం
  4. ఎండు మిర్చి 3
  5. పాలు ఒక గ్లాస్
  6. ఆవాలు ఒక స్పూన్
  7. జీలకర్ర 1 స్పూన్
  8. నూనె 2 స్పూన్స్

సూచనలు

  1. 1, పొట్లకాయ రౌండ్ గా సన్నని ముక్కలు గా కోయాలి.
  2. 2,ఒక బౌల్ లో ఈ ముక్కలు ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టాలి.
  3. 3, ఇప్పుడు ముక్కల్లో ఉన్న నీరు పిండి ముక్కలు ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
  4. 4, పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగిన తరువాత ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి వేగిన తరువాత పొట్లకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి.
  5. 5, మధ్య మధ్య అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి.
  6. 6,ముక్కలు మగ్గిన తరువాత పాలు పోసి 2 నిమిషాలు ఉంచి దించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర