హోమ్ / వంటకాలు / అలసంత గారెలు

Photo of Alasantha garelu by Kiran Gopisetti at BetterButter
807
3
0.0(0)
0

అలసంత గారెలు

Aug-10-2018
Kiran Gopisetti
300 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అలసంత గారెలు రెసిపీ గురించి

సాంప్రదాయక వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. అలసంతలు( బొబ్బర్లు) 1/2 కేజీ
  2. ఉప్పు 2 స్పూన్లు
  3. అల్లం కొంచెం
  4. పచ్చిమిర్చి 8
  5. జీలకర్ర 3 స్పూన్లు
  6. నూనె 1/2 కేజీ

సూచనలు

  1. అలసంతలు 4 1/2 గంటలు నానపెట్టాలి.
  2. అలసంతలు నీళ్ళు అన్నీ వడగట్టి అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పిండి కొంచెం బరకగా వేసి తీసేముందు జిలకర్ర వేసి పిండి గిన్నెలో కి తీసుకోవాలి.
  3. బాండీ పొయ్యిమీద పెట్టి ఆయిల్ పోసి కాగిన తరువాత పిండి గారెలు లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర