పొట్లకాయ పెరుగు పచ్చడి | Snake gaurd curd chutney Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Snake gaurd curd chutney recipe in Telugu,పొట్లకాయ పెరుగు పచ్చడి, Ganeprameela
పొట్లకాయ పెరుగు పచ్చడిby Ganeprameela
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

3

0

పొట్లకాయ పెరుగు పచ్చడి వంటకం

పొట్లకాయ పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Snake gaurd curd chutney Recipe in Telugu )

  • పొట్లకాయ సగం
  • పెరుగు 1/2 లీటరు
  • పచ్చిమిర్చి 4
  • మిర్యాల పొడి 1/2
  • ఆవాలు 1 స్పూన్
  • జీలకర్ర 1 స్పూన్
  • నూనె 2 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • పసుపు 1/4 స్పూన్
  • ఇంగువ 1/4 స్పూన్
  • కొత్తిమీర 1 కట్ట

పొట్లకాయ పెరుగు పచ్చడి | How to make Snake gaurd curd chutney Recipe in Telugu

  1. పొట్లకాయ పైన పొట్టు స్పూన్ తో గీకి కడిగి నిలువుగా కట్ చేసి లోపలున్న గింజలు తెలుపుగా ఉన్నదంతా తీసి ముక్కలు కట్ చేసి నీళ్లల్లో ఉడికించుకోవాలి
  2. ఉడికిన పొట్లకాయ ముక్కలు చల్లారాక పెరుగులో వెసి కల్పాలి
  3. తరువాత స్టవ్ పైన పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి తరుగు మిర్యాలపొడి పసుపు ఇంగువ వేసి పోపు చేసి
  4. పొట్లకాయ పెరుగులో వేసి చివరిగా కొత్తిమీర వేస్తె పొట్లకాయపెరుగుపచ్చడీ రెడీ

Reviews for Snake gaurd curd chutney Recipe in Telugu (0)