హోమ్ / వంటకాలు / పొట్లకాయ పెరుగు పచ్చడి

Photo of Snake gaurd curd chutney by Ganeprameela  at BetterButter
0
1
0(0)
0

పొట్లకాయ పెరుగు పచ్చడి

Aug-10-2018
Ganeprameela
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొట్లకాయ పెరుగు పచ్చడి రెసిపీ గురించి

పొట్లకాయ పెరుగు పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • దక్షిణ భారతీయ
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పొట్లకాయ సగం
  2. పెరుగు 1/2 లీటరు
  3. పచ్చిమిర్చి 4
  4. మిర్యాల పొడి 1/2
  5. ఆవాలు 1 స్పూన్
  6. జీలకర్ర 1 స్పూన్
  7. నూనె 2 స్పూన్స్
  8. ఉప్పు తగినంత
  9. పసుపు 1/4 స్పూన్
  10. ఇంగువ 1/4 స్పూన్
  11. కొత్తిమీర 1 కట్ట

సూచనలు

  1. పొట్లకాయ పైన పొట్టు స్పూన్ తో గీకి కడిగి నిలువుగా కట్ చేసి లోపలున్న గింజలు తెలుపుగా ఉన్నదంతా తీసి ముక్కలు కట్ చేసి నీళ్లల్లో ఉడికించుకోవాలి
  2. ఉడికిన పొట్లకాయ ముక్కలు చల్లారాక పెరుగులో వెసి కల్పాలి
  3. తరువాత స్టవ్ పైన పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి తరుగు మిర్యాలపొడి పసుపు ఇంగువ వేసి పోపు చేసి
  4. పొట్లకాయ పెరుగులో వేసి చివరిగా కొత్తిమీర వేస్తె పొట్లకాయపెరుగుపచ్చడీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర